Full description not available
G**R
Wait is over
Thank you 😊రెంటాల శ్రీ వేంకటేశ్వర రావు గారూ..చాలా year's నుండి ఈ book తెలుగు language కోసం wait చేసాను..ఫైనల్ గా ఈ book నా దగ్గరకి వచ్చింది..Hyd Nizampet
P**U
Shrugged Book
పుస్తకం చాలా బాగుంది... చదివిన తర్వాత మీతో మీరు ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడతారు
B**U
Super
Must read
R**A
కేవలం కచ్చితంగా చదవాలి అనుకున్న వాళ్ళ కోసం మాత్రమే... లేకపోతే దూరంగా ఉండటం మంచిది 😔😔😔
ఫౌంటైన్ హెడ్ అనువాదం చూసి చాలా బాగా నచ్చి ఈ పుస్తకం కొన్నాను, కానీ ఈ పుస్తక అనువాదం మాత్రం అస్సలు బాలేదు. కొన్ని చోట్ల సులభమైన తెలుగు పదాలు ఉపయోగించే అవకాశం వున్నా చాలా కష్టంమైన పదాలు రాసారు ! సరళంగా, అర్థమయ్యేలా రాస్తే విలువ ఉండదు అని అనుకున్నారేమో. ఇది మొత్తం అనువాదం చేసినవారే తప్పు. గోదావరి పబ్లికేషన్స్ ఈ పుస్తక టైపింగ్ విషియంలో చాలా దారుణంగా విఫలం అయ్యారు.. కామ పెట్టవలిసిన దగ్గర పులస్టాప్ లు టైపు చేసారు 😞😞ముఖ్యంమైనా గమనిక :-కానీ బాగా కష్ట పడితే అర్ధం చేస్కో వచ్చు.. ఒక్కసారి చదివేతే అర్ధం కాదు. అర్ధం అయ్యే వరకు చదవాలి. వాళ్ళు తప్పు టైపు చేసినవి కూడా మనం సరిచేసుకొని చదవాలి
M**A
Atlas shrugged author ayn rand
Master story teller ayn rand, atlas shrugged Masterpiece.
S**
Quality of book is very low
Obviously ayn rand is the best..But here I want to talk about quality of the book..page quality is too low ..as we can see back page printing and it's irritating to read..you are charging 1500 rs and the quality is 20 rs why ??Because we love the author so you can loot in the name of author or what? this is really disappointing on your part..
Trustpilot
3 days ago
5 days ago